Jio వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఉచితంగా 2 జీబీ డేటా!

జియో వినియోగదారులకు గుడ్ న్యూస్! తన ప్రీపెయిడ్ యూజర్లకు జియో రోజుకు 2 జీబీ డేటాను ఉచితంగా అందించడం ప్రారంభించింది. జియో డేటా ప్యాక్ కింద ఈ డేటా మీ ఖాతాలో క్రెడిట్ అవుతుంది. మార్చిలో కూడా ఇలానే జియో తన వినియోగదారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వారి ఖాతాలో 2 జీబీ డేటాను క్రెడిట్ చేసింది. కొంతమంది ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ ఆఫర్ నాలుగు రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది.