కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యాసంవత్సరం నిర్వహణ, ఆన్‌లైన్ విద్యపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సిఫార్సు చేయాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఇటీవల రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఇవి తాజాగా తమ నివేదికలను సమర్పించాయి.
ప్రస్తుత విద్యా సంవత్సరం షెడ్యూల్..తేదీలు ఇవే..!